Tuesday, September 16, 2008

వీళ్ళు ఎంత busy

sahiti itihas

Thursday, May 24, 2007

వీళ్లకి చేయడానికి 24 గంటలు చాలదు, ఎంత చేసినా తీరదు.


వీడు ప్రణవ్ photoలకి మంచి ఫోజులు ఇస్తాడు



పాపం ఎంత అమాయకుడో, photo కి మాత్రమే నిజానికి చాలా అల్లరి




ఇతిహాస్ సొంతంగా biscut తింటూ




సాహితి, ఇతిహాస్ కలిసి గడప దాటాలని తీవ్రమయిన ప్రయత్నం




సాహితి సొంతంగా biscut తినాలని ప్రయత్నం




సాహితి అల్లరిని అదుపు చెయ్యడానికి బీన్ బాగ్ లో కూర్చోపెట్టాను.




ఇతిహాస్ మొదటిసారి తన సొంతంగా కూర్చున్నప్పుడు

Friday, September 29, 2006

పిల్లలు-బంధానికి అర్ధాలు

పిల్లలు-బంధానికి అర్ధాలు
చిన్న పిల్లలని చూస్తే నిజంగా దేవుడి సృష్టి ఎంత విచిత్రమైనదో కదానిపిస్తుంది. వాళ్లకి మాటలురావు, ఏమి తెలియదు కూడా, వాళ్లకి తెలిసనది ఒకటే అప్పుడప్పుడు ఏడవటం, అప్పుడప్పుడు నవ్వటం. కాని వాళ్లలాగా ముందరికాళ్లకు బంధాలు వేయ్యగల వారు ఎవ్వరు ఉండరు, అలాగ చెయ్యడం వాళ్లకే చేతవును.
వాళ్లు నవ్వితే మనలని చూసి నవ్వారనుకుంటాము, ఏడిస్తే వాళ్లకి ఎమి బాధవచ్చిందో అనుకుంటాము.కాని నిజానికి వాళ్లు అలా ఎందుకు చేస్తారో తెలియదు కూడా.
పిల్లలు మనకి శక్తి, ఆశక్తి రెండు కూడా మన మీద మనకి నమ్మకము, ఆత్మవిశ్వాసము కలిగించేలా వాళ్ళ దినచర్య వుంటుంది. వాళ్ళని చూసుకోవాలి అంటే పాలు పట్టడం, స్నానం ఇంకా ఇలా ఎన్నో, అలాని వాళ్ళ వ్యవహారాలే చూస్తుంటే సరిపోదు కదా మన పనులు కూడా చూసుకోవాలి. అన్ని చేసుకొవడానికి శక్తి కావాలి అలానే మనమీద మనకి నమ్మకము కావాలి అప్పుడే అన్ని పనులు time కి చేసుకోగలుగుతాము చేయాలి లెకపోతె వాళ్ళు వురుకోరు. అయితే దానికి మనకి కొంచెము ఓపిక కూడా కావాలి. అది వాళ్ళ ఒక బోసి నవ్వుతో వచ్చేస్తుంది. అలా రప్పించగల శక్తి వాళ్ళ ఒక్కళ్ళకే వుంది.